Surprise Me!

Google Working Closely With Jio, ఆ ఫోన్ లాంచ్ చెయ్యడమే లక్ష్యం!! || Oneindia Telugu

2021-05-27 486 Dailymotion

What Google's Sundar Pichai Said On India's New Digital Rules
#SundarPichai
#Googlejiophone
#Itregulations
#Google

ఏ దేశమైనా స్థానిక చట్టాలకు తమ గూగుల్ సంస్థ కట్టుబడి ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవలంభించే రెగ్యులేటరీ విధానాల్లో ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. భారత్‌లో బుధవారం నుండి కొత్త ఐటీ నియమ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ అంశంపై పిచాయ్ స్పందించారు. తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి దేశంలో అక్కడి చట్టాలను సంపూర్ణంగా గౌరవిస్తామన్నారు.

Buy Now on CodeCanyon